గుండ మల్లయ్య గుప్త సేవాభావం

42
gupta

లాక్ డౌన్ సమయంలో అనాథలకు అండగా ఉండాలన్న సంకల్పంతో మిర్యాలగూడ కు చెందిన లక్ష్మి నారాయణ గుప్త, కుశలయ్య గుప్త సహకారంతో
దిల్ సుఖ్ నగర్ శ్రీ షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గుండ మల్లయ్య.

రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సూచన మేరకు బన్సీలాల్ పేట లోని హోమ్ ఫర్ ది డిజెబిల్డ్ ఆశ్రమానికి రూ.2 లక్షల విలువ చేసే బియ్యం, వంట సామగ్రి, నిత్యావసర వస్తువులను మంగళవారం రాచకొండ కమీషనరేట్ కోవిడ్ కంట్రోల్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గుండా మల్లయ్య మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో అనాథలు, నిరుపేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.