అమెరికాలో మళ్లీ కాల్పుల మోత…

85
america

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలోకి చొరబడి దుండగుడు కాల్పులు జరపగా ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

పాఠశాలలో జరిగిన కాల్పులకు అధికారులు స్పందించారన్నారని పోలీసులు తెలిపారు. ఎవరికి ఎలాంటి గాయాలయ్యాయో ఇంకా నిర్ధారించలేదని చెప్పారు. అధికారులు విచారణ జరుపుతున్నారని పోలీస్‌ శాఖ ట్విట్టర్‌లో తెలిపింది.

కాల్పుల నేపథ్యంలో పాఠశాలల వెలుపల అంబులెన్స్‌లు, ఫైరింజన్లను మోహరించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.