- Advertisement -
అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ కుటుంబంలో తగాదా విషయంలో ఫిర్యాదు అందడంతో వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో ముగ్గురు పోలీసులు మృతి చెందారు.
మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన పోలీసుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది స్థానిక యార్క్ ఆసుపత్రి.
ఫిలడెల్ఫియాకు పశ్చిమాన సుమారు 115 మైళ్ల దూరంలో ఉన్న నార్త్ కొరొడస్ టౌన్‌షిప్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read:‘భద్రకాళి’..నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ!
- Advertisement -

