తండ్రిని హత్తుకొని గుకేశ్ ఎమోషనల్

1
- Advertisement -

యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన అనంతరం గుకేశ్ తన తండ్రి రజినీకాంత్ను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ ‘నా పదేళ్ల కల నెరవేరింది. నా లైఫ్ లో ఇదే బెస్ట్ మూమెంట్’ అని తెలిపారు. గుకేశ్ పేరెంట్స్ రజినీకాంత్, పద్మ ఏపీలోని తూ.గో జిల్లాకు చెందిన వారు కాగా గుకేశ్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విషెస్ తెలిపారు.

Also Read:చిక్కడపల్లి పీఎస్‌కు చిరంజీవి!

- Advertisement -