నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రేపు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

490
gst.jpeg
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో రేపు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారమన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ఆర్ధిక శాఖ మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు.

తెలంగాణ రాష్ట్రం తరపున ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు తో పాటు పలువురు ఉన్నాతాధికారులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో జీఎస్ టీ రాబడులను సమీక్షించడంతో పాటు అనేక రాష్ట్రాలకు బకాయిలున్న పరిహారం చెల్లింపులపై చర్చించనున్నారు.

- Advertisement -