GSLV-F17:ఇస్రో మరో విజయం

1
- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ పరిధిలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) నుంచి చేపట్టిన GSLV-F17 ప్రయోగం పూర్తి విజయం సాధించింది.తెల్లవారుజామున 2:55 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన ఈ వాహననౌక, భూ పరిశీలన కోసం రూపొందించిన అత్యంత ఆధునిక EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

రాత్రి సరిగ్గా 2:55 గంటలకు రోకెట్ కౌంట్‌డౌన్ పూర్తయి నింగికి పయనమైంది. రాకెట్ నింగిలోకి లేచిన కేవలం 18 నిమిషాల్లోనే ఉపగ్రహాన్ని భూమికి చెందిన సరైన కక్ష్యలోకి ప్రవేశపెట్టి కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. ఇది ఇస్రో చేపట్టిన GSLV (Geosynchronous Satellite Launch Vehicle) సిరీస్‌లో 19వ ప్రయోగం కావడం విశేషం.

ఈ ప్రయోగంలో పంపిన EOS-05 (Earth Observation Satellite) ఉపగ్రహం భారతదేశ భూ పరిశీలన రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. ప్రధాన లక్ష్యం భూ పరిశీలన, వాతావరణ సమాచారం, ప్రకృతి వైపరీత్యాల గుర్తించనుంది.

వసాయ రంగానికి సలహాలు, అటవీ విస్తీర్ణం పర్యవేక్షణ, జలవనరుల నిర్వహణవిపత్తు నిర్వహణతుఫానులు, వరదలు వచ్చినప్పుడు వేగవంతమైన సమాచారాన్ని అందించడంప్రయోగం అనుకున్న విజయాన్ని సాధించడంతో ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని అధిపతితో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ విజయంతో భారత అంతరిక్ష సాంకేతిక సామర్థ్యం ప్రపంచ వేదికపై మరొకసారి సగర్వంగా నిలిచింది.

Also Read:శ్రీ కృష్ణాష్టమి…విశిష్టత

- Advertisement -