జూబ్లీహిల్స్‌ బై పోరు..నిరుద్యోగుల నామినేషన్

10
- Advertisement -

రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలని కొంతకాలంగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌లో తమ స్వరాన్ని వినిపించేందుకు పెద్ద ఎత్తున నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు నిరుద్యోగులు.

వెయ్యి మంది నిరుద్యోగులతో నామినేషన్ వేయడానికి ప్రయత్నించగా తమను అనుమతించలేదని గ్రూప్ 1 అభ్యర్థి అస్మ తెలిపారు. ఇవాళ కేవలం 5మంది తో ఫస్ట్ సెట్ నామినేషన్ వేయడం జరిగింది అని తెలిపారు.

మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులతో రెండో సెట్ నామినేషన్ దాఖలు చేస్తామని తెలిపారు.

Also Read:పాక్ – ఆఫ్ఘాన్ ఉద్రిక్తతలపై ట్రంప్

- Advertisement -