- Advertisement -
మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా లండన్ లో కుటుంబ సమేతంగా మొక్కను నాటారు రవి.
ఈ సందర్భంగా పులుసు రవి మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో మొక్కలు నాటడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పచ్చదనం పెంచడం కోసం సంతోష్ కుమార్ గారు చాలా గొప్ప కార్యక్రమం చేపట్టారని దీని మనందరం ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.
Also Read:నల్ల మచ్చలు తగ్గించండిలా!
- Advertisement -