ఫ్యూచర్‌ సిటీ టూ అమరావతి..ఎక్స్‌ప్రెస్ వే

54
- Advertisement -

ఫ్యూచర్‌ సిటీ టూ అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రతిపాదనను పంపాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. ఫ్యూచర్‌ సిటీ టూ అమరావతి 211 కి. కాగా ఇందుకోసం రూ.10 వేల కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు.

ఫోర్త్ సిటీ నుంచి అమరావతికి నేరుగా చేరుకునేందుకు 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే ఉండనుంది. తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా అమరావతి చేరుకుని.. అక్కడి నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టనున్నారు.

ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 211 కి.మీ కాగా, బందర్ పోర్టుకు దాదాపు 297 కి.మీ పొడవునా 12 లేన్లతో నిర్మించాలనే యోచనలో కేంద్రానికి తెలుగు రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపాయి.

Also Read:కాంగ్రెస్‌ అహంకారానికి ఓటుతో బుద్ధిచెప్పాలి

- Advertisement -