పుట్టిన రోజున మొక్కలు నాటిన గ్రీన్ ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ..

446
Green Challenge
- Advertisement -

తన పుట్టిన రోజు పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ శనివారం మొక్కలు నాటారు. పచ్చదనం పెంచడం కోసం వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకుపోతు అన్ని రంగాల వారి చేత మొక్కలు నాటిస్తూ అవగాహన పెంచుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ తన పుట్టిన రోజు & వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటడం జరిగింది.

- Advertisement -