గ్రాండ్ వెల్‌కమ్‌.. ధీర వనిత సునీత!

17
- Advertisement -

స్త్రీ జాతి ఆణిముత్యం.. రోదసీలో ధీర వనిత, అంతర్జాతీయ వ్యోమగామి, విలియమ్స్ సునీత..అవనీ తలానికి నేడు రాక సందర్భంగా జగదేక ప్రజలు ఆమెకి పలుకుతున్నారు..సాదర స్వాగతం అని చెబుతున్నారు. చుక్కల తోటలో చక్కగా తిరిగి చందమామ లోని చిదంబర రహస్యాలు చేజిక్కించుకొని ధరణికి ఆగమనం సందర్భంగా విషెస్ చెబుతున్నారు.

తొమ్మిది నెలలు క్రితం సునీత.. నాసా కేంద్రంనుంచి ఆకాశంలోకి పక్షి ఎగిరేను పరిశోధనలు కోసం, నవ నెలలు పాటు…నింగిలో, అల్పాహారాలే..ఆమెకి ఆహారాలు,శూన్యాకాశంలో డేగ కళ్లతో సంచరించి చంద్రమండలం నుంచి భూమండలంకి రాక సందర్భంగా విషెస్ చెబుతున్నారు.

పరదేశంలో మనం పది రోజులు ఉంటే.. మాతృ దేశం మీద మమకారం పుడుతుంది, వేనవేల మైళ్ల దూరంలో ఉన్న రోదసిలోకి వెళ్లి, తొమ్మిది మాసాలు మీరు ఉన్నారంటే…ఔరా…మీ ఓర్పుకి, నేర్పూకీ నా జోహార్లు…!,మీరు… భూదేవి కన్న గొప్ప వారు గగనం కన్న విశాలత్వం ఉన్నవారు..!!, నీలాకాశంలోని… మీ సాహస కృత్యానికి ఏడు వందల కోట్ల మంది ప్రజలు తమ శిరసులు వొంచుతూ ..మీకు సాదర స్వాగతం పలుకుతున్నారు.

Also Read:సునీతా విలియమ్స్‌కు ప్రధాని లేఖ

- Advertisement -