- Advertisement -
పహల్గామ్ ఉగ్రదాడిలో పలువురు పర్యాటకుల ప్రాణాలను నజాకత్ అలీ అనే యువకుడు కాపాడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఛత్తీస్‌గడ్‌లోని చిరిమిరి ప్రాంతానికి వెళ్లగా.. స్వాగతిస్తూ సన్మానించారు స్థానికులు.
ఏటా చలికాలం ఉన్ని దుస్తులు అమ్మేందుకు వచ్చే తనకు ఈసారి స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించడంతో ఆనందం వ్యక్తం చేశారు నజాకత్.
ఉగ్రదాడి సమయంలో మానవత్వాన్ని చాటినందుకు నజాకత్ అలీపై ‘హీరో ఆఫ్ హ్యుమానిటీ’ అంటూ ప్రశంసలు గుప్పించారు.
Also Read:డీప్ ఫేక్‌పై చట్టం తేవాలి:చిరు
- Advertisement -

