లాంగ్ లీవ్ కేసీఆర్..రేణిగుంటలో కవితకు ఘనస్వాగతం

113
kavitha
- Advertisement -

తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం లభించింది. సీఎం కేసీఆర్ అభిమానులు ఎమ్మెల్సీకి ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

లాంగ్ లీవ్ కెసిఆర్…అనే నినాదాలతో రేణిగుంట విమానాశ్రయం దద్దరిల్లిపోయింది. వారందరి సమక్షంలో కవిత కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.

- Advertisement -