సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ..

111
tamilisai
- Advertisement -

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంఓలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కేసిఆర్ కు జన్మదిన శభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ సీఎం కేసిఆర్ కు గవర్నర్ పూల బోకే ను పంపారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి.రమణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్… సీఎం కేసిఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసిఆర్ కు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -