శంషాబాద్‌లో ఇషాసింగ్‌కు ఘనస్వాగతం..

349
srinivas goud

ఖాతర్ లో జరిగిన 14వ ఏషియన్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో 3 బంగారు పతకాలు సాధించిన ఇషా సింగ్ ను అభినందించారు క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇషాసింగ్‌కు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.