శంషాబాద్‌లో దీప్తికి ఘనస్వాగతం

9
- Advertisement -

పారా ఒలింపిక్స్ పతక విజేత దీప్తి జీవంజి ప్యారిస్ గడ్డ పై కంచుమోత మోగించింది. బరిలోకి దిగిన తొలిసారే పతకంతో మెరిసిన దీప్తి జీవన్ జీ ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్న పారా ఒలింపిక్స్ పతక విజేత దీప్తి జీవంజి కి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఘన స్వాగతం పలికింది.

స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి ఆధ్వర్యంలో మరియు స్పోర్ట్స్ అథారిటీ అధికారుల బృందము దీప్తి జీవన్ జీకి ఆమె కోచ్ నాగపురి రమేష్ కు ఆత్మీయ సత్కారం చేసింది. దాదాపు 2000 మంది క్రీడాకారుల ఉత్సాహ భరితమైన కేరింతల మధ్య స్వాగతం పలికారు.

Also Read:ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ

- Advertisement -