మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం

38
- Advertisement -

మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు సీఎంకు అపూక్వ స్వాగతం పలికారు. అబ్ కీ బార్..కిసాన్ సర్కార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దేశ్ కి నేత కేసిఆర్ అంటూ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుండి నేరుగా మహాలక్ష్మి మాతా అంబాబాయిని దేవాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.

Also Read:KTR:ఎంఎల్‌పీలతో ట్రాఫిక్ సమస్యకు చెక్

- Advertisement -