తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేపెట్టి ప్రజల కోసం పాటుపడుతున్నారు. ప్రతీ పథకం ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ అభివృద్దే ధ్యేయంగా ప్రజల నాయకుడిగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు.టీఆర్‌ఎస్ గవర్నమెంట్ లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. టీఆర్‌ఎస్ అంటేనే అత్యధిక సంక్షమ పథకాలు అమలు చేసే పార్టీగా చెప్పవచ్చు.టీఆర్‌ఎస్ అంటే సంక్షమ పథకాలు పార్టీగా అభివర్ణించవచ్చు.
టీఆర్ఎస్ -అంటే – ఆసరా పెంక్షన్లు
టీఆర్ఎస్ – అంటే -కళ్యాణ లక్ష్మి
టీఆర్ఎస్ -అంటే – షాది ముబారక్
టీఆర్ఎస్ – అంటే – మిషన్ భగీరథ ఇంటింటా నల్లా నీళ్ళు
టీఆర్ఎస్ – అంటే -మిషన్ కాకతీయ.చేర్వుల పూడికతీతా
టీఆర్ఎస్ – అంటే – హరితహారం
టీఆర్ఎస్ – అంటే – షిలింగ్ ఎత్తివేసి మనిసికి 6 కిలోల బియ్యం
టీఆర్ఎస్ – అంటే – వ్యవసాయనికి 24 గం.ల ఉచిత విద్యుత్
టీఆర్ఎస్ – అంటే -మహిళ భద్రత షీటీం
టీఆర్ఎస్ – అంటే – టీ హబ్
టీఆర్ఎస్ – అంటే – గ్రామజ్యోతి.గ్రామాల అభివృద్ధి
టీఆర్ఎస్ – అంటే – అమ్మ ఒడి. కేసీఆర్ కిట్టు
టీఆర్ఎస్ – అంటే – ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగు
టీఆర్ఎస్ – అంటే – కాన్పు లో పాప పుడితే 13000 వేలు ..బాబు పుడితే 12000 వేలు
టీఆర్ఎస్ – అంటే – సంక్షేమ హాస్టల్ల ఉచిత విద్యా
టీఆర్ఎస్ – అంటే – ప్రభుత్వ పాఠశాలలు.హాస్టల్ లలో సన్న బియ్యం.
టీఆర్ఎస్ – అంటే -రైతుకు 5 లక్షల బీమా
టీఆర్ఎస్ – అంటే – అద్దంలాంటి రహదారులు
టీఆర్ఎస్ – అంటే పేదోడి తోడు నీడ
మన లక్ష్యం.. బంగారు తెలంగాణ..