సంతన్న గ్రీన్ ఛాలెంజ్‌కు పెరుతున్న ఆదరణ..

251
green challenge
- Advertisement -

మూడు మొక్కలు నాటుతూ.. ప్రకృతికి ప్రణమిల్లుతూ… హర హర హరా.. హరా హైతో భరా.. అనే నినాదం, జీవనాద తరంగమై అష్ట దిక్కులకు వ్యాపించింది. ముక్కోటి దేవతల దీవెనలు అందుకుని నేటికి ముక్కోటి మొక్కలకు పైగా ప్రాణం పోసి, తెలంగాణ శివుని కలకు చిగురాకులు తొడుగుతున్నది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకుపచ్చ స్వప్నం హరితహారం స్ఫూర్తిని అణువణువునా నింపుకున్న ఎంపీ సంతన్న అవని పైన వన జాతరకు విసిరిన సవాల్… మెక్కై మానై వట వృక్షమై విస్తరిస్తున్నది. బద్దకస్తులను సైతం బుద్ది జీవులుగా మార్చుతున్న సంతన్న సవాల్.. పచ్చ దనం విలువ తెలిపి మనిషి లోని మానవ త్వాన్ని మేల్కొ లుపుతున్నది. మూడు మొక్కలు ఆరు వృక్షాలై మనిషి ప్రకృతికి పడి వున్న బాకీని తీర్చుకుంటున్నది.

గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా రాజ్య సభ సభ్యులు జొగిన పల్లి సంతోష్ కుమార్‌కి పుట్టిన రోజు కానుకగా.. నేడు మా స్వగ్రామం తూర్పుగూడెంలో బాపుతో కలిసి మొక్కలు నాటిన సందర్భంలో ఈ ఫోటో తీసుకున్నట్లు రమేష్ హజారి అనే వ్యక్తి తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని దీనిని ఆదర్శంగా తీసుకొని అందరూ మొక్కలు నాటలని కోరారు. హర హర హరా హైతో భరా.. జై తెలంగాణ.. జయహో కెసిఆర్ అంటు నినాదం చేశారు రమేష్ హజారి.

Good Response To MP Santhosh Kumar Green Challenge..Good Response To MP Santhosh Kumar Green Challenge..

- Advertisement -