మిరాయ్…మిరాకిల్!

6
- Advertisement -

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా టికెట్ బుకింగ్స్‌కు అద్భుత స్పందన వస్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో లో 100K+ ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై బజ్ భారీగా ఏర్పడింది.

రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also Read:చంద్రమోహన్ దర్శకత్వంలో #నరేష్65

- Advertisement -