వేతన జీవులకు మోడీ సర్కార్ ఊరట..

21
- Advertisement -

ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్. రూ. 7 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చింది మోడీ సర్కార్. ప్రత్యక్ష, పరోఓ పన్నులు యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. ట్యాక్స్ పేయర్ల సొమ్ము దేశాభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పారు.

ద్రవ్యోల్బణం అదుపులో ఉందని చెప్పారు. ప్రజల ఆదాయం 50శాతం వృద్ధి చెందిందని..దేశంలో అన్ని ప్రాంతాలు ఆర్థికాభివృద్ధిలో భాగం అయ్యాయన్నారు.జీఎస్టీ ద్వారా ఒక దేశం ఒక పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాం అన్నారు.

ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పు లేదని..పదేళ్లలో ఎన్నో పన్నుల సంస్కరణలు చేపట్టాం అన్నారు.జీఎస్టీ పన్ను విధానం వల్ల వ్యాపార, పారిశ్రామిక రంగాలు పూర్తి సంతృప్తిగా ఉన్నాయన్నారు.

Also Read:Union Budget 2024 : హైలైట్స్ ఇవే

- Advertisement -