కాలినడక భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్!

12
- Advertisement -

కాలినడకన వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. వేసవి నేపథ్యంలో టీటీడీకి భక్తుల రద్దీ పెరుగగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకె ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరో చర్యను తీసుకుంది.

కాలినడక భక్తుల కోసం 20 ఎలక్టిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్‌ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు నడపాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత ధర్మరథం బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Also Read:OTT Movies:ఈ వారం ఓటీటీ చిత్రాలివే

- Advertisement -