మే రెండో వారంలో థియేటర్ లేదా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల వివరాలను పరిశీలిస్తే. ఈ వారం థియేటర్లలో సింగిల్, శుభం , కలియుగమ్-2064 , బ్లైండ్ స్పాట్ వంటి చిత్రాలు విడుదలకానున్నాయి.
ఇక ఓటీటీలో విడుదలయ్యే సినిమాలను ఓసారి పరిశీలిస్తే..
అమెజాన్‌ప్రైమ్ వీడియో :
గ్రామ్ చికిత్సాలయమ్ (హిందీ) మే 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈటీవీ విన్ :
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (తెలుగు) మే 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ :
స్టార్ వార్స్ (యానిమేషన్) మే 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
యువ క్రైమ్ ఫైల్స్ (మూవీ) మే 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
పోకర్ ఫేస్ (వెబ్‌సిరీస్) మే 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నెట్ ఫ్లిక్స్ :
ది మ్యాచ్ (మూవీ) మే 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లాస్ట్ బుల్లెట్ (మూవీ) మే 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Also Read:బెట్టింగ్ యాప్స్‌పై ఫైట్ చేస్తే కేసు పెడతారా?
గుడ్ బ్యాడ్ అగ్లీ (తమిళ/తెలుగు) మే 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ ‘మిస్సిక్’ (మూవీ) మే8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్ (మూవీ) మే 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది డిప్లొమ్యాట్ మే 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది రాయల్స్ (వెబ్‌సిరీస్) మే 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

