బంగారం కొనుగోలు దారులకు శుభవార్త..

161
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47,600కి చేరగా 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గి రూ.51,930 వద్ద నమోదైంది.

బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి రేటుపై రూ.800 తగ్గి రూ.67,700కి చేరింది.

- Advertisement -