- Advertisement -
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు కేరళ పోలీసులు. మండలం-మకరవిళక్ కు వార్షిక యాత్ర సందర్భంగా శబరిమల విచ్చేస్తోన్న భక్తులకు సులభంగా దర్శనం అయ్యేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్ ను ప్రవేశ పెట్టారు.
శబరిమల-పోలీస్ గైడ్’ అనే ఈ పోర్టల్ ఆంగ్ల భాషలో అందుబాటులో ఉంటుంది. ఈ పోర్టల్లో భక్తులకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్నంతా పొందుపరిచారు. పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లు, ఆరోగ్య సేవలు, KSRTC,అంబులెన్సు,అగ్ని మాపక దళం, ఫుడ్ సెఫ్టీకి చెందిన సమాచారం ఈపోర్టల్లో అందుబాటు లో ఉంటుంది.
Also Read:ఇంట్లోనే నేచురల్ హెయిర్ ప్యాక్స్!
- Advertisement -