- Advertisement -
టీ న్యూస్ ఆపెక్స్ ఎడ్యుకేషన్ సంయుక్త నిజాం కాలేజి గ్రౌండ్ లో నిర్వహిస్తున్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవంతంగా కొనసాగుతుంది. అనేక మంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఫెయిర్ వచ్చి తమ సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు.. ఎడ్యుకేషన్ ఫెయిర్ లో పాల్గొన్న విద్యార్దులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అందులోనుండి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ కొమరయ్య లక్కీ డ్రా తీయగా యం సరైవ్( పద్మరావ్ నగర్ కు చేందిన విద్యార్థి) ల్యాప్‌టాప్ గెలుచుకుంది..ఈ కార్యక్రమం లో టీ న్యూస్ సిజియం ఉపెందర్, రిటైర్డ్ ప్రో విశ్వనాథం,టీ న్యూస్‌డిజియం కిరణ్ కుమార్, ఏపెక్స్ ప్రతినిధి దినేష్ పాల్గొన్నారు…..
- Advertisement -