- Advertisement -
బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. నాలుగు రోజులగా బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,200గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 56,300గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200గా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,700, విజయవాడలో కిలో వెండి ధర రూ.60,700గా ఉంది.
- Advertisement -

