నేటి బంగారం,వెండి ధరలివే

237
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 10 తగ్గి రూ. 43,990 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 10 తగ్గి రూ. 47,990 కి చేరాయి. బంగారం ధ‌ర‌లు తగ్గితే… వెండి ధ‌ర‌లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధ‌ర రూ. 64,200గా ఉంది.

- Advertisement -