నేటి బంగారం వెండి ధరలివే..

91
gold

బంగారం కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ కూడా అదే బాటలో పయనించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44, 550 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 110 పెరిగి రూ. 48, 600 కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 1500 పెరిగి రూ. 70,200 వద్దకు చేరుకుంది.