నేటి బంగారం,వెండి ధరలివే

84
gold

గత మూడు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా స్థిరంగా నమోదయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 43,900 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 47,890 కి చేరింది. బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 65,800కి చేరింది.