తగ్గిన బంగారం ధరలు..

157
gold
- Advertisement -

గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌లు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 90 తగ్గి రూ. 44,950 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 తగ్గి రూ. 49, 040 కి చేరింది. ఇక బంగారం ధ‌ర‌లు తగ్గగా..వెండి ధ‌ర‌లు మాత్రం పెరిగాయి. కేజీ వెండి ధ‌ర రూ.400 పెరిగి రూ. 67,600కి చేరింది.

- Advertisement -