నేటి బంగారం,వెండి ధరలివే

156
gold
- Advertisement -

బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,740 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 900 వద్ద ఉంది. బంగారం బాటలోనే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.65,600 వద్ద స్థిరంగా ఉంది.

- Advertisement -