అక్షయ తృతీయ ఎఫెక్ట్..బంగారం,వెండి ధరలెంతంటే?

86
gold
- Advertisement -

అక్షయ తృతీయ సందర్భంగా మంగళవారం భారీగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.47,200గా ఉండగా 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,510గా ఉంది.

బంగారం ధరలు స్థిరంగా ఉండగా వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండిపై రూ.600 తగ్గడంతో ధర రూ.67 వేలుగా నమోదైంది. ఏపీలో కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉండగా వెండి కూడా రూ.600 తగ్గి రూ.67 వేలుగా ఉంది.

- Advertisement -