నేటి బంగారం,వెండి ధరలివే

63
gold

గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఇవాళ నిలకడగా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,750 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 కు చేరింది. బంగారం ధరలు నిలకడగా ఉంటే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ. 76,400గా ఉంది.