భారీగా పెరిగిన బంగారం ధరలు…

239
gold rate
- Advertisement -

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ.47,600కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరిగి రూ.51,920 కి చేరింది.

పసిడి ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ.700 తగ్గి.. రూ.66,300కి చేరింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తిరిగి క్రమంగా పుంజుకోవడం, కరోనాపై ప్రపంచం చేస్తున్న పోరాటం సత్ఫాలితాలు ఇస్తుండటంతో బంగారం ధరల్లో స్వల్పంగా హెచ్చు,తగ్గులు కనిపిస్తున్నాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -