దిగొస్తున్న బంగారం ధరలు….

261
gold
- Advertisement -

బంగారం ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి రూ.45,010కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.480 తగ్గి రూ.49,100కి చేరింది.

బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి మాత్రం తగ్గలేదు. వెండి ధర నిలకడగా రూ.64,700 వద్ద స్థిరంగా ఉంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.

- Advertisement -