- Advertisement -
బంగారం కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.47,700కు చేరగా 24 క్యారెట్ల బంగారంపై రూ.110 ధర పెరగడంతో ఈ రేటు రూ.52,040గా ఉంది.
బంగారంతో పాటు సిల్వర్ రేటు కూడా పెరిగింది. కేజీ సిల్వర్ రూ.300 పెరగడంతో.. ఈ ధర రూ.68 వేలకు చేరుకుంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరల పెరుగుదల ఈ స్థాయిలోనే ఉంది.
- Advertisement -