- Advertisement -
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ. 44,000కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ.48,000 కి చేరింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.1200 పెరిగి రూ. 74,100కి చేరింది.
- Advertisement -

