నేటి బంగారం,వెండి ధరలివే

169
gold
- Advertisement -

బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.49,800కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గి రూ.45,650కి చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.4,700 తగ్గి రూ.66,000కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 1844 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 1.73 శాతం పెరుగుదలతో 26.37 డాలర్లకు చేరింది.

- Advertisement -