స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

197
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ. 46,700 వద్ద ఉండగా… 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 50,960 కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ.72,300గా ఉంది.

- Advertisement -