బంగారం కొనుగోలు దారులకు శుభవార్త..

188
Gold Rate Today Live

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. బంగారం ధర మరింత దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.52,040కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 దిగొచ్చి రూ.47,700కు చేరింది.

బంగారం బాటలోనే వెండి ధర తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.1000 తగ్గి ధర రూ.58,000కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.25 శాతం పెరుగుదలతో 1886 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.61 శాతం పెరుగుదలతో 23.75 డాలర్లకు చేరింది.