బంగారం కొనుగోలు దారులకు షాక్..

83
gold

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 48,710 కి చేరగా…. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి 44,650కి చేరింది. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ. 700 తగ్గి రూ.75,300కి చేరింది.