స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు…

129
gold

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ.41,700కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి తగ్గి రూ. 45,490కి చేరింది. ఇక బంగారంతో పాటుగా వెండి కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 2200 తగ్గి రూ. 65,400కి చేరింది. అంతర్జాతీయంగా ధరల ప్రభావం ఇండియా మార్కెట్లపై పడింది.