భారీగా తగ్గిన బంగారం ధరలు..

167
gold
- Advertisement -

బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.600 తగ్గి రూ.44,250కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.410 తగ్గి రూ.48,270 కి చేరిది. కేజీ బంగారం ధ‌ర రూ.1,100 తగ్గి రూ.74,000గా ఉంది.

- Advertisement -