నేటి బంగారం,వెండి ధరలివే..

222
gold
- Advertisement -

కొద్దిరోజులుగా బంగారం,వెండి ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ బంగారం ధర స్థిరంగా ఉండగా హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,100కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,260 కు చేరింది. బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. కేజీ వెండి ధర రూ. 410 మేర తగ్గి రూ. 69,300గా ఉంది.

- Advertisement -