బంగారం ధరలు మరింత పైపైకే!

198
hyderabad gold rate
- Advertisement -

బంగారం రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.48,010 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 52,370 కి చేరాయి.

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 900 పెరిగి.. రూ.65,400కి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చు తగ్గుల నేపథ్యంలో బంగారం ధరల్లో స్వల్పంగా హెచ్చు,తగ్గులు ఉన్నట్లు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -