తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..!

148
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గి రూ.44,750 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి రూ.48,820కి చేరింది. బంగారం ధరలు తగ్గుముఖం పడితే వెండి ధర మాత్రం పరుగులు తీసింది. కేజీ వెండి ధర రూ.2,200 పెరిగి రూ. 73,200కి చేరింది.

- Advertisement -