మళ్లీ తగ్గిన బంగారం ధరలు..!

159
gold rate today
- Advertisement -

బంగారం ధరలు రోజురోజుకు దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 తగ్గి రూ.43,750 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 650 తగ్గి రూ.47, 730కి చేరింది. బంగారం ధరలు దిగొస్తే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ. 400 పెరిగి రూ. 72,600కి చేరింది.

- Advertisement -