పెరిగిన బంగారం ధరలు…

198
gold
- Advertisement -

రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పైకి ఎగసి రూ.45,980 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.42,150 కు చేరింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 1,800 పెరిగి రూ.73,200 కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది.

- Advertisement -