భారీగా తగ్గిన పసిడి ధరలు..

113
gold

బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 650 తగ్గి రూ.41,800కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.700 తగ్గి రూ.45,600కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.2400 తగ్గి రూ.70,400కి చేరగా అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దాని ప్రభావం భారత మార్కెట్లపై పడింది.